కొవ్వూరు
అనేది ఒక పురాతనమైన గ్రామం.
కొవ్వూరు గోదావరి పుట్టుకలో ప్రధాన భూమిక పోషించింది. కొవ్వూరు
ఇది వరుకూ గొవూరు అనే
వారు. అసలు గొవూరు అని
పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వం గౌతమ
మహర్షి అనే ఒక ముని
ఉండేవాడు. అతను తపస్సు చేసుకొని
ఉండేవాడు. ఆ తపస్సు వల్ల
తమకు ఆమైన అన్యాయం జరగవచ్చు
అని (ముని తపస్సు పరీక్షించ్డానికి
). ఒక ఆవు ను పంపారు.
ఆ ఆవు చుట్టుపక్కల ఉన్న
పంట పొలాలను నాశనం చేస్తుంది. అప్పుడు
అక్కడ ఉన్న ప్రజలు ముని
దగ్గరికి వెళ్ళి తమ వాదన విన్నవించుకునారు.
అప్పుడు ఆ ముని తన
దగ్గర ఉన్న గాడ్ద్ది పరకను
ఆవు మీద కి
విసిరాడు. వెంటనే ఆవు మరణించింది . తరవాత
" గోహత్యపతకం"
తనకి చుట్టుకుంటుందని ఆ
గౌతమ ముని దేవుడుని ప్ప్రార్దించి
, ఆ ఆవు మీదకి పుణ్య
నది వచ్చేలా చేశాడు. అలా వచీని నది
గోదావరి అయింది . దానిని గౌతమముడు తెప్పించాడు కాబట్టి ఆది గౌతమి నది
అని కూడా పిలుస్తారు. ఆ
గోవు తీరిగిన ఉరు కాబట్టి గొవూరు అన్నారు. తర్వాత క్రమేపీ "కొవ్వూరు" అయింది.
No comments:
Post a Comment